Header Banner

రూ.10 వేల పెట్టుబడితో రోజుకు రూ.3 వేల ఆదాయం! పూర్తి వివరాలు!

  Sun May 18, 2025 11:41        Others

చుట్టూ పక్కల అడవి ప్రాంతాల నుంచి వాటిని తీసుకు రావడం జరిగిందని చెబుతున్నారు. తీసుకు వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నామని చెప్పారు.

 

చీమ చింతకాయలు అంటే మీ అందరికీ తెలిసిందే. అది కూడా వేసవి కాలంలో వచ్చే సీజన్ ల పండుగా పిలుస్తారు. వేసవి కాలంలో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని సేకరించాలి అంటే కష్టంతో కూడిన పని. వీటిని ఎక్కువగా అడవులు , గ్రామీణ ప్రాంతాల నుండి సేకరిస్తుంటారు. జిల్లాలో ప్రధాన మార్కెట్ అయిన ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మార్కెట్ లో చీమ చింతకాయలని విక్రయిస్తున్నారు.


అసలు ఈ వేసవిలో చీమ చింతకాయలకు ఏ విధమైన ధర ఉంది. వాటిని ఏ విధంగా సేకరిస్తున్నారు అనే విషయాన్ని లోకల్ 18 అక్కడ ఉన్న వ్యాపారస్తులని వివరాలు అడిగి తెలుసుకుంది. చీమ చింతకాయలు సీజన్ ల పండు అని, దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని వేసవి కాలం మాత్రమే అడవులు , గ్రామీణ ప్రాంతాల నుండి సేకరిస్తామని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తిని అందించడానికి సరైన సేకరణ పద్ధతులను అనుసరించడం ముఖ్యమన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 


సేకరించిన చింతకాయలను శుభ్రం చేసి, వాటిని వివిధ రూపాల్లో ప్రాసెస్ చేయవచ్చు - పచ్చిగా, ఎండబెట్టి లేదా పొడి రూపంలో ఉంచుతారు. వీటిని స్థానిక సంతలు, కిరాణా దుకాణాలు , సూపర్ మార్కెట్లలో విక్రయించవచ్చు అని చెబుతున్నారు. వినియోగదారులకు నేరుగా అమ్మడం ద్వారా మధ్యవర్తుల కమీషన్లను తగ్గించవచ్చు అని చెబుతున్నారు. వీటి సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్ , మార్కెటింగ్ కోసం అయ్యే ఖర్చులు చాలా ఖర్చు అవుతుంది అని, రోజు వీటి కోసం దగ్గరలో ఉన్న రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో హోల్ సేల్ దుకాణం ఉదయానే 5 గంటకు వీటిని కొనుగోలు చేయడానికి వెళ్లటం జరుగుతుంది అని చెప్పారు.

 

చుట్టూ పక్కల అడవి ప్రాంతాల నుంచి వాటిని తీసుకు రావడం జరిగిందని చెబుతున్నారు. తీసుకు వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నామని చెప్పారు. మార్కెట్ ధరలు, ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకొని సరైన ధరను నిర్ణయిస్తామని. ప్రస్తుతం మార్కెట్ లో చీమ చింతకాయలకు ధర వచ్చేటప్పటికి కేజీ ధర 400 రూపాయలు లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. అమ్మకాలు , ఖర్చుల ఆధారంగా లాభాలు కూడా వస్తున్నాయి అని ఈ వేసవి కాలంలో చీమ చింతకాయలకి రోజుకు 10 వేల రూపాయలు వరకు పెట్టుబడి పెడుతున్నాం అని, ఖర్చులు అని పోగా రోజుకు వచ్చి రెండు వేల రూపాయలు నుంచి మూడు వేల రూపాయలు వరకు ఆదాయం వస్తుంది అని లోకల్ 18 తో పంచుకున్నారు గణేష్ అనే యువకుడు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SmallInvestment #DailyIncome #StartupIdea #LowInvestmentHighReturns #BusinessOpportunity #EarnDaily